Thursday, December 28, 2017

చంద్రాష్టోత్తర శతనామావళి

|| శ్రీ చంద్రాష్టోత్తర శతనామావళిః ||
.
ఓం శ్రీమతే నమః |  ఓం శశిధరాయ నమః |
ఓం చంద్రాయ నమః | ఓం తారాధీశాయ నమః |
ఓం నిశాకరాయ నమః |  ఓం సుధానిధయే నమః |
ఓం సదారాధ్యాయ నమః |  ఓం సత్పతయే నమః |
ఓం సాధుపూజితాయ నమః |  ఓం జితేంద్రియాయ నమః || ౧౦ ||
ఓం జయోద్యోగాయ నమః |  ఓం జ్యోతిశ్చక్రప్రవర్తకాయ నమః |
ఓం వికర్తనానుజాయ నమః |  ఓం వీరాయ నమః |
ఓం విశ్వేశాయ నమః |  ఓం విదుషాంపతయే నమః |
ఓం దోషాకరాయ నమః | ఓం దుష్టదూరాయ నమః |
ఓం పుష్టిమతే నమః | ఓం శిష్టపాలకాయ నమః || ౨౦ ||
ఓం అష్టమూర్తిప్రియాయ నమః | ఓం అనంతాయ నమః |
ఓం అష్టదారుకుఠారకాయ నమః | ఓం స్వప్రాకాశాయ నమః |
ఓం ప్రాకాశాత్మనే నమః | ఓం ద్యుచరాయ నమః |
ఓం దేవభోజనాయ నమః | ఓం కళాధరాయ నమః |
ఓం కాలహేతవే నమః | ఓం కామకృతాయ నమః || ౩౦ ||
ఓం కామదాయకాయ నమః |  ఓం మృత్యుసంహారకాయ నమః |
ఓం అమర్త్యాయ నమః | ఓం నిత్యానుష్ఠానదాయ నమః |
ఓం క్షపాకరాయ నమః |  ఓం క్షీణపాపాయ నమః |
ఓం క్షయవృద్ధిసమన్వితాయ నమః | ఓం జైవాతృకాయ నమః |
ఓం శుచయే నమః |  ఓం శుభ్రాయ నమః  || ౪౦ ||
ఓం జయినే నమః |  ఓం జయఫలప్రదాయ నమః |
ఓం సుధామయాయ నమః | ఓం సురస్వామినే నమః |
ఓం భక్తానామిష్టదాయకాయ నమః | ఓం భుక్తిదాయ నమః |
ఓం ముక్తిదాయ నమః |  ఓం భద్రాయ నమః |
ఓం భక్తదారిద్ర్యభంజనాయ నమః | ఓం సామగానప్రియాయ నమః || ౫౦ ||
ఓం సర్వరక్షకాయ నమః | ఓం సాగరోద్భవాయ నమః |
ఓం భాయాంతకృతే నమః | ఓం భక్తిగమ్యాయ నమః |
ఓం భవబంధవిమోచనాయ నమః | ఓం జగత్ప్రకాశకిరణాయ  నమః |
ఓం జగదానందకారణాయ నమః | ఓం నిస్సపత్నాయ నమః |
ఓం నిరాహారాయ నమః |  ఓం నిర్వికారాయ నమః || ౬౦ ||
ఓం నిరామయాయ నమః | ఓం భూచ్ఛాయాచ్ఛాదితాయ నమః |
ఓం భవ్యాయ నమః | ఓం భువనప్రతిపాలకాయ నమః |
ఓం సకలార్తిహరాయ నమః | ఓం సౌమ్యజనకాయ నమః |
ఓం సాధువందితాయ నమః |  ఓం సర్వాగమజ్ఞాయ నమః |
ఓం సర్వజ్ఞాయ నమః | ఓం సనకాదిమునిస్తుతాయ నమః || ౭౦ ||
ఓం సితచ్ఛత్రధ్వజోపేతాయ నమః | ఓం సితాంగాయ నమః |
ఓం సితభూషణాయ నమః | ఓం శ్వేతమాల్యాంబరధరాయ నమః |
ఓం శ్వేతగంధానులేపనాయ నమః | ఓం దశాశ్వరథసంరూఢాయ నమః |
ఓం దండపాణయే నమః | ఓం ధనుర్ధరాయ నమః |
ఓం కుందపుష్పోజ్వలాకారాయ నమః | ఓం నయనాబ్జసముద్భవాయ  నమః || ౮౦ ||
ఓం ఆత్రేయగోత్రజాయ నమః | ఓం అత్యంతవినయాయ నమః |
ఓం ప్రియదాయకాయ నమః | ఓం కరుణారససంపూర్ణాయ నమః |
ఓం కర్కటప్రభువే నమః |  ఓం అవ్యయాయ నమః |
ఓం చతురశ్రాసనారూఢాయ నమః | ఓం చతురాయ నమః |
ఓం దివ్యవాహనాయ నమః | ఓం వివస్వన్మండలాగ్నేయవాసాయ నమః || ౯౦ ||
ఓం వసుసమృద్ధిదాయ నమః | ఓం మహేశ్వరప్రియాయ నమః |
ఓం దాంతాయ నమః | ఓం మేరుగోత్రప్రదక్షిణాయ నమః |
ఓం గ్రహమండలమధ్యస్థాయ నమః | ఓం గ్రసితార్కాయ నమః |
ఓం గ్రహాధిపాయ నమః |  ఓం ద్విజరాజాయ నమః |
ఓం ద్యుతిలకాయ నమః |  ఓం ద్విభుజాయ నమః  || ౧౦౦ ||
ఓం ఔదుంబరనాగవాసాయ నమః | ఓం ఉదారాయ నమః |
ఓం రోహిణీపతయే నమః |  ఓం నిత్యోదయాయ నమః |
ఓం మునిస్తుత్యాయ నమః | ఓం నిత్యానందఫలప్రదాయ నమః |
ఓం సకలాహ్లాదనకరాయ నమః | ఓం పలాశసమిధప్రియాయ నమః || ౧౦౮ ||
|| ఇతి శ్రీ చంద్రాష్టోత్తర శతనామావళిః సంపూర్ణమ్‌  ||

No comments:

Post a Comment